శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.పాడ్యమి రా.6.34 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రా.2.01 వరకు, వర్జ్యం ఉ.5.55 నుంచి 7.18 వరకు, దుర్ముహూర్తం ప.11.34 నుంచి 12.20 వరకు, అమృతఘడియలు సా.4.12 నుంచి 5.58 వరకు
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 5.27
రాహుకాలం :
ప 12.00 నుంచి
1.30 వరకు
యమగండం :
ఉ.7.30 నుంచి 9.00 వరకు
గ్రహం అనుగ్రహం (30-11-16)
30 Nov, 2016 00:31 IST