More

ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు

11 Mar, 2021 06:04 IST

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.త్రయోదశి ప.2.46 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ రా.9.55 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం తె.5.21 నుండి 6.58 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం ఉ.10.11 నుండి 10.58 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు అమృతఘడియలు..ఉ.11.24 నుంచి 1.02 వరకు, మహాశివరాత్రి.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం: కుటుంబసభ్యుల ప్రశంసలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. దైవచింతన. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మకరం: సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఈ రాశి వారికి పడిన శ్రమ ఫలితమిస్తుంది

Rasi Phalalu: ఈ రాశి వారికి సన్నిహితుల సాయం అందుతుంది

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు

Today Telugu Horoscope: ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు

ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, వస్తులాభం