More

Gst E Invoicing: అక్టోబరు 1 నుంచి ఇ–ఇన్‌వాయిస్‌ తప్పనిసరి

3 Aug, 2022 09:43 IST

న్యూఢిల్లీ: వార్షిక టర్నోవర్‌ రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నమోదిత బిజినెస్‌లు బీ2బీ లావాదేవీల కోసం ఇ–ఇన్‌వాయిస్‌లను జనరేట్‌ చేయడం అక్టోబర్‌ 1 తప్పనిసరని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రూ. 20 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌ను జనరేట్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు

భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ రోజున ఉచిత వసతి! ఎక్కడంటే..

భారత్‌పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్‌ నోటీసు జారీ.. ఎందుకంటే..

Amazon: వందల ఉద్యోగులపై వేటు.. ఇప్పటికే 27వేల మంది ఔట్‌.. కారణం ఇదేనా