More

‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’

31 Mar, 2021 14:35 IST

గోవింద్‌ రాజ్, సంతోష్, సీహెచ్‌ సిద్దేశ్వర్, మందార్, కిరణ్, పూజ, అనుపమ, లావణ్య ప్రధాన పాత్రల్లో అతిమళ్ల రాబిన్‌  నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్‌ నిర్మించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అనేది ట్యాగ్‌లైన్‌. వచ్చే నెల 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌  హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు బెల్లంకొండ సురేష్, రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘పుష్కలమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి మా సినిమా సిద్ధంగా ఉంది. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’’ అన్నారు దర్శక–నిర్మాత ఎన్‌ ఆర్‌ రెడ్డి. ‘‘ఇది మంచి కామెడీ మూవీ’’ అన్నారు రాబిన్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!

‘పుష్ప 2’లో వాటా కోరిన బన్నీ.. రజనీకాంత్‌ కంటే ఎక్కువే!

స్టార్‌ కమెడియన్‌ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..

అవన్నీ ఫేక్.. అలా చేయొద్దంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

త్రిష, చిరంజీవిపై కేసు.. మళ్లీ రచ్చ చేస్తున్న మన్సూర్‌..!