More

నెలలో అన్ని రోజులు రేషన్‌ షాపులు తెరవండి

16 May, 2021 16:00 IST

సాక్షి, న్యూఢిల్లీ : నెలలో అన్ని రోజులు రేషన్‌ షాపులు తెరిచి ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. రేషన్ షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా కోవిడ్‌ వ్యాక్సిన్లు సరఫరా చేశామని వెల్లడించింది. రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయని, మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 51 లక్షల డోసులు పంపిణీ చేస్తామని తెలిపింది.


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్‌’ స్కూళ్లు

దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

దేదీప్యమానం.. అయోధ్యా నగరం! ఫొటోలను షేర్‌ చేసిన ప్రధాని మోదీ

వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్

బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం