30 మంది విద్యార్థినులకు అస్వస్థత

8 Nov, 2015 11:46 IST|Sakshi

కోవెలకుంట్ల (కర్నూలు) : కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండల కేంద్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో విష జ్వరాలు ప్రబలి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన హాస్టల్ వార్డెన్ వైద్య అధికారులను సంప్రదించడంతో.. ఆదివారం వసతిగృహం ఆవరణలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు