దర్జీ కుమార్తె టాప్‌ ర్యాంకర్‌ 

22 Sep, 2019 03:16 IST|Sakshi

రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్‌ 

సాధించిన లక్ష్మీ మౌనిక 

నెల్లూరు (అర్బన్‌): గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించి లక్షలాది మంది రాసిన పరీక్షల్లో నెల్లూరు నగర్‌కి చెందిన ఓ సాధారణ దర్జీ కుమార్తె లక్ష్మీ మౌనిక కేటగిరీ–1లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్‌ సాధించి నెల్లూరు జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఏసీ నగర్‌కు చెందిన బొద్దుకూరి చంద్రమోహన్‌– చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మీ మౌనిక ఇటీవల తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది.

తండ్రి చంద్రమోహన్‌ ట్రంక్‌ రోడ్డులోని రిట్జ్‌ టైలర్‌ షాపులో దర్జీగా పనిచేస్తున్నాడు. చంద్రమోహన్‌ సంపాదనతోనే కుటుంబ పోషణ జరుగుతోంది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న మౌనిక ఇటీవల గ్రామ   వార్డు సచివాలయాలకు జరిగిన పరీక్షలకు  ప్రిపేర్‌ అయ్యింది. కేటగిరీ–1లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్‌ సాధించింది. ఉద్యోగం వస్తున్నందున ఇప్పుడు తన తల్లిదండ్రులకు అండగా ఉంటానని తెలిపింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ ఉడుంపట్టుతో ‘చింత’ తీరింది!

ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగాల మెరిట్‌లిస్ట్‌

‘టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు’

‘చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారు’

ఈనెల 30 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులే...

ఏబీఎన్‌ రాధాకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా?

ఉద్యోగం వస్తే అది కాపీ కొట్టినట్లా?

అమ్మ ఒడి పథకాన్ని వివరించాం: మంత్రి ఆదిమూలపు

ప్రజా సేవకే ప్రభుత్వం పని చేస్తోంది: విజయసాయిరెడ్డి

తణుకులో పర్యటించిన మంత్రి, ఎంపీ

శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం: సీఎం జగన్‌

‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’

టీడీపీ నేత శివప్రసాద్‌ కన్నుమూత

టీడీపీకి మరో ఎదురుదెబ్బ

నంద్యాలలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

కిడ్నాప్‌ కథ సుఖాంతం..

లైంగిక వేధింపులపై స్పందించిన మహిళ కమిషన్‌

'సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ లిస్ట్‌లు సిద్ధం’

చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు

హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్‌

పదోన్నతుల్లో ఇష్టారాజ్యం

అసత్య కథనాలపై భగ్గుమన్న యువత

డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

మత్తు దిగుతోంది..!

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

పారిశ్రామిక రంగానికి పెద్దపీట

రివర్స్‌ టెండరింగ్‌ సక్సెస్‌: దేశానికి ఆదర్శంగా సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

24 గంటల్లో...

ఆస్కార్స్‌కు గల్లీ బాయ్‌

అవార్డు వస్తుందా?

రొమాంటిక్‌ తూటా

నేడే సైరా ప్రీ–రిలీజ్‌ వేడుక

సంక్రాంతికి మంచివాడు