ద్విచక్ర వాహనంపై ఏఎస్పీ పర్యటన

27 Feb, 2019 08:25 IST|Sakshi
ద్విచక్ర వాహనంతో కొండ దిగుతున్న ఏఎస్పీ దంపతులు

విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని కొండపై ఉన్న చాపరాయి జంగిడిభద్ర గ్రామానికి పార్వతీపురం ఏఎస్పీ సుమిత్‌ గరుడ్‌ సతీసమేతంగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏఎస్పీ  ద్విచక్రవాహనంతో వెళ్లారు. ఏజెన్సీలోని గిరిజనులకు ఓటు వినియోగం విషయంలో పలు సూచనలు చేసేందుకు మంగళవారం ఆయన పర్యటించారు. ఆయన వెంట ఎల్విన్‌పేట సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.జ్ఞానప్రసాద్‌ ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు

ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి సాయం అందించండి

వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం : ఆళ్ల నాని

'ఢిల్లీ వెళ్లిన వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది'

కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం

సినిమా

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ