‘ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి’

11 Nov, 2019 16:18 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఇంఛార్జి మంత్రి హోదాలో మున్సిపల్‌శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ సోమవారం తొలిసారి జిల్లాలో పర్యటించారు. అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకాలను అర్హలందరికీ నిష్పక్షపాతంగా అందజేస్తూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు.. అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉషాశ్రీచరణ్, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్‌

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: జోగి రమేష్‌

‘క్రాప్‌ హాలిడే’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్‌

దోపిడీని భరించలేకే 23 సీట్లు: పృథ్వీరాజ్‌

అదే మనం వారికిచ్చే ఆస్తి: సీఎం జగన్‌

‘ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే’

బైపాసే బలితీసుకుందా..?

ఇసుక.. సమస్యలేదిక!

ఇంటర్ అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట

చచ్చినా.. చావే!

నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

నేటి ముఖ్యాంశాలు

రూ. కోట్ల ప్రజా ధనం పంచేసుకున్నఅధికారులు

అంచనాలు పెంచి.. ఆశలను తుంచి

ఏపీలో నేడే విద్యాపురస్కారాల ప్రదానోత్సవం

‘ఎమ్మెస్కో’కు లోక్‌నాయక్‌ పురస్కారం

తల్లుల మరణాల నియంత్రణ శూన్యం

నేడు అబుల్‌ కలాం విద్యా పురస్కారాలు

సబ్సిడీ రుణాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు

మార్చికి రెండు హైవే కారిడార్లు పూర్తి 

గురుకులాలకు కొత్త రూపు

పెండింగ్‌ కేసుల దుమ్ముదులపండి 

చల్‌చల్‌ గుర్రం.. తండాకో అశ్వం

బాబు పాలనలో 'కూలి'న బతుకులు

వర్షిత హంతకుడు ఇతడే!

చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం

ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం:అవంతి

ఈనాటి ముఖ్యాంశాలు

శివనామ స్మరణలతో మార్మోగిన పున్నమి ఘాట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్‌

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు

బాక్సాఫీస్‌ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్‌

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?