శిశువుని ప్రసవించిన గురుకుల పాఠశాల విద్యార్థిని

7 Jan, 2014 10:41 IST|Sakshi

నిజామాబాద్ జిల్లా పిట్లం కస్తూర్బా గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో టెన్త్ విద్యార్థిని ప్రసవించింది. దాంతో ఆ శిశువును విద్యార్థిని బంధువులు గత అర్థరాత్రి ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. ఆ శిశువు ఏడుపు విని స్థానికులు వెంటనే స్పందించారు. శిశువును ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు