కలెక్టర్‌ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్‌

20 Oct, 2019 19:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ కుమార్తె వివాహానికి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, వైఎస్సార్‌ సీపీ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా