విద్య వ్యాపారం కాదు.. సేవ మాత్రమే: సీఎం జగన్‌

29 Jul, 2019 22:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : విద్య వ్యాపారం కాదని, అదొక సేవ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చదువులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై నియంత్రణ, మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణకు కమిషన్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించామన్నారు.

చదవండి : ‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ..

వినూత్న రీతిలో టిక్‌టాక్‌ చేద్దామని అడవికి వెళ్లి..

స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి

నిరుద్యోగులకు టోపీ

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం..

నిష్పక్షపాతమే మా విధానం

సీఎంతో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

880 మద్యం దుకాణాల తగ్గింపు

పక్కాగా భూ హక్కులు

అపూర్వ ‘స్పందన’

నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు

విద్యా వ్యవస్థకు నవోదయం

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

సీఎం జగన్‌కు జపాన్‌ ఆహ్వానం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

32 లక్షల మంది వంచనకు గురయ్యారు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

సంగం డైరీలో దొంగలు పడ్డారు

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను