కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

16 Oct, 2016 03:30 IST|Sakshi
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నలుగురు విశ్రాంత ఉద్యోగుల దుర్మరణం.. మృతులు హైదరాబాద్ వాసులు

 చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న నాగార్జున అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు రంగరాజు, కనకరాజు, రామకృష్ణరాజు, సుబ్బరాజులతోపాటు స్నేహితులు కృష్ణారావు వీఎన్ మూర్తిరాజు, రామ్మోహన్‌రాజు ఈనెల 11న స్కార్పియో వాహనంలో తీర్థ యాత్రలకు బయల్దేరారు.

వివిధ ప్రాంతాల్లో దర్శనాలు ముగించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం తెల్లవారుజామున చాగలమర్రి సమీపంలో కూలూరు రస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రంగరాజు (64), కనకరాజు (72), రామకృష్ణరాజు (58), సుబ్బరాజు (60) దుర్మరణం చెందగా.. కృష్ణారావు, వీఎన్ మూర్తి, రామ్మోహన్‌రాజులకు తీవ్ర గాయాలయ్యారుు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సీఎం అవినీతి కోసం ఈ ప్రాంతాన్ని పణంగా పెట్టారు’

‘పోలీస్‌ అధికారుల తీరు సిగ్గుచేటు’

ఇదే నా జలయజ్ఞ వాగ్దానం: వైఎస్‌ జగన్‌

పవన్‌ మాట మార్చారు : రోజా

ఉండి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

‘ఆయన్ని ఓడించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా’

‘నీ పీడ వదిలించుకోవడానికే నాపై పోటీకి పంపారు’

జగనన్నపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు: సునీతా రెడ్డి

నిధులున్నా.. పనుల్లేవు ∙

నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌

నీచ రాజకీయాలను ఓటుతో ఓడిద్దాం

పేలిన సెల్‌ఫోన్‌

ఐదేళ్లు ‘రాళ్ల’పాలు!

తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ

పింఛన్‌ 3 వేలు

అభివృద్ధికి దూరంగా గూడూరు..

దర్శి టీడీపీలో దోబూచులాట

నీరే ఔషధం

బాపట్ల పార్లమెంట్‌పై  పట్టెవరిది..?

కులాంతర వివాహం.. ఒక్కటైన దివ్యాంగులు

పౌరుషాల గడ్డ ..మాచర్ల

నెల్లూరులో యువ ఓటర్లదే అంతిమ తీర్పు

జోరుగా నామినేషన్లు..!

ప్రతి పంచాయతీలో 10  మందికి ఉద్యోగాలు

ఇద్దరు డాక్టర్ల మధ్యే పోటీ

చీకటి ‘‘చంద్రుని’’  పగటికల

పేదల కంచంతో ‘‘పరాచకం’’

తిలక్‌ నామినేషన్‌కు ఉప్పొంగిన జనతరంగం

ప్రజా వారధి..హోదా సారథి

భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..