వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ

21 Apr, 2019 19:37 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే లక్ష్యంగా పోలీసులు మరోసారి దాడికి దిగారు. వైఎస్సార్‌సీసీ కార్యకర్తలపై జులూం ప్రదర్శించారు. చిన్న వివాదాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు కార్యకర్తలపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. లాఠీలతో కుళ్లపొడిచారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ వారిని ఆస్పత్రికి పంపకుండా కౌన్సిలింగ్‌ పేరిట పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు దాష్టికాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. విచారణ జరపకుండానే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే హక్కు ఎవరిచ్చారని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సీఐ నారాయణరెడ్డి బదిలీ అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌లో విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గెలుపు సూత్రం ఇదే..

జనం నమ్మని జనసేన

అక్కచెల్లెమ్మల ఆత్మీయత జగన్‌కే..

గల్లంతైన బాబు కేబినెట్‌!

ఫ్యాన్‌ విజయ దుందుభి

కడప గడపలో రికార్డుల మోత

బాబును తిరస్కరించిన సొంత జిల్లా 

బాబు మోసానికి ప్రతీకారం

ముసుగు పొత్తులకు ఓటరు చక్కటి సమాధానం

అవ్వా పోయె.. బువ్వా పోయె

అలుపెరుగని యోధుడు

కుప్పకూలిన కోటలు

అందరూ ఒక్కటైనా..!

వైఎస్‌ జగన్‌ రికార్డు మెజారిటీ

మాటిస్తున్నా.. మంచి పాలన అందిస్తా

రూ.1000 కోట్లు హుష్‌ కాకి!

లోక్‌సభ స్థానాల్లోనూ బాబుకు ఘోర పరాభవం

ఫ్యాన్‌ గాలికి..  సై'కిల్‌'

టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ...

జగన్‌ ప్రచారం... వైఎస్సార్‌సీపీ జయకేతనం 

కంచుకోటలకు బీటలు

అన్నొచ్చాడు..

విలువలు, విశ్వసనీయత..బైబై బాబు!

జగన్ ప్రభంజనం, చతికిలపడ్డ టీడీపీ

ఆర్కేకు నారా లోకేష్‌ అభినందనలు

నేను రెండు స్థానాల్లో గెలవకపోయినా...

ముందే ఊహించాను: వైఎస్‌ విజయమ్మ

వైఎస్సార్‌ సీపీ మహిళా అభ్యర్థుల ఘన విజయం

అఖిల ప్రియకు షాక్‌..

లోకేశ్‌ పరాజయం : చంద్రబాబుకు షాక్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’