త్వరలోనే 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

28 Nov, 2015 18:49 IST|Sakshi

నెల్లూరు: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 6వేల కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని రాముడు తెలిపారు.

మరిన్ని వార్తలు