ఇవి ములక్కాడలు కాదండోయ్!

3 Mar, 2014 04:27 IST|Sakshi
ఇవి ములక్కాడలు కాదండోయ్!

రాజానగరం, : ఆహా..... విరగకాశాయి ములక్కాడలు అనుకుంటున్నారు కదూ? నిజమే విరక్కాశాయి, కాని అవి ములక్కాడలు కాదు, వాటిలా భ్రమింపజేస్తున్న ఏడాకుల పాల  (అలస్టోనియా స్కోలో రోసెస్) కాయలవి. ఆర్‌అండ్‌బి రోడ్లతోపాటు 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం విపరీతంగా కాయలు కాసి చూపరులను ‘ముల క్కాడలా?’ అనే భ్రమలో  పడవేస్త్తున్నాయి.

 ఆకులు చూస్తే  మామిడి ఆకుల మాదిరిగా ఉండే ఈ చెట్టును ఏడాకుల పాలగా పిలుస్తుంటారు. అంతేకాక మామిడి ఆకులను పోలి ఉండటంతో వీటి ఆకులను చాలామంది ఇళ్లకు తోరణాలుగా కూడా కడుతున్నారు.  అయితే దీని శాస్త్రీయ నామం ‘అలస్టోనియా స్కోలో రోసెస్’గా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు దుర్గేష్  తెలిపారు.

సాధారణంగా గ్రీష్మరుతువులో చెట్లన్నీ ఆకులు రాలుస్తుంటాయి. కాని ఈ చెట్టు మాత్రం ఆకుపచ్చదనంతో ఎవర్‌గ్రీన్‌గా ఉంటుందన్నారు. గుబురుగా పెరిగి మంచి నీడనిచ్చే విధంగా ఉంటాయి కాబట్టే ఈ చెట్లను ఎక్కువగా రోడ్ల పక్కన పెంచుతున్నారన్నారు. విద్యార్థులు ఉపయోగించే పలకల తయారీకి, కర్ర పెట్టెలు, బ్లాక్‌బోర్డ్సు తయారీకి దీని కలపను వాడుతుంటారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడేళ్ల సమస్య.. మూడు నిమిషాల్లో పరిష్కారం  

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

సంగం డెయిరీ భారీ చోరీని ఛేదించిన పోలీసులు

కరువు సీమలో కాలా ట్యాక్స్‌! 

కుయ్‌..కుయ్‌..ఇక రయ్‌..రయ్‌

లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ 

బీపీ‘ఎస్‌ అనరే’..!

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

ఎన్నిసార్లు చెప్పినా మారరా?

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

ఎంబీబీఎస్‌.. మ.. మ.. మాస్‌! 

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

మితిమీరిన ఆకతాయిల ఆగడాలు

ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలి

స్కూల్‌ టైమ్‌లో ఫోన్‌ వాడితే కఠిన చర్యలు

మా సీటు.. యమ స్వీటు.. 

దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకున్న తమ్ముళ్లు!

వశిష్ట వంతెన కోసం గళమెత్తిన ముదునూరి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

చిరుతపులి పేరున భయపెడ్తూ దోచేస్తున్నారు..!

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ..

వినూత్న రీతిలో టిక్‌టాక్‌ చేద్దామని అడవికి వెళ్లి..

స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి

నిరుద్యోగులకు టోపీ

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం..

నిష్పక్షపాతమే మా విధానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?