స్విచ్‌ ఒప్పందం రద్దు శుభపరిణామం

15 Nov, 2019 14:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కంపెనీలు స్విచ్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం శుభపరిణామం, దీన్ని మేము మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు చెప్పినా వినిపించుకోకుండా స్విచ్‌ చాలెంజ్‌ను సింగపూర్‌ కంపెనీలకు అనుకూలంగా మార్చడానికి ఏకంగా రూల్స్‌ మార్చారు. ఈ ఒప్పందం ఒక లోపభూయిష్టమైనదని, దీనిని రద్దు చేయడంపై ప్రజలందరూ సంతోషించాలని పేర్కొన్నారు. స్విచ్‌ చాలెంజ్‌ ఒప్పందం వల్ల రూ. 306 కోట్లు సింగపూర్‌ కంపెనీలు పెట్టుబడితే రూ. 3604 కోట్లు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్విస్‌ చాలెంజ్‌ ఒప్పందం రద్దు వల్ల ఏపీలోని 13 జిల్లాల అభివృద్ది జరిగేలా అధికార వికేంద్రికరణ జరగాలి అని అభిప్రాయపడ్డారు. రాజధానిలో 45,50 అంతస్తుల నిర్మాణాలపై  ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

బాలల వ్యవస్థ ప్రమాదంలో పడింది : తమ్మినేని

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీకి అర్హులు వీరే..

వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేసి ఇసుక కొరత సృష్టించారు!

సీజన్‌లో వచ్చిపోయే దోమ లాంటోడు పవన్ కల్యాణ్!

ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు శుభవార్త 

ప్లాస్టిక్‌ తెస్తే పావు కేజీ స్వీటు 

ఏసీబీకి చిక్కిన జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ

బాబూ నీ మనవడు చదివేదెక్కడ?

పెళ్లి జరిగిన 45 రోజులకు..

బాబు కపట దీక్షలను ప్రజలు నమ్మరు 

ఉద్దానం కిడ్నీ జబ్బులకు అదే కారణం

'ఆయనకు చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారు'

బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..

పోస్టుమార్టం చేయకుండానే పంపించేశారు 

నీ కొడుకును నేనే నాన్నా!

శభాష్‌..సిద్ధార్థ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు! 

చంద్రబాబు మాయలపకీర్‌

మీ పిల్లలు మాత్రమే ఇంగ్లిష్‌ చదవాలా? : ఆర్కేరోజా

మాకు ఇంగ్లిష్‌ వద్దా?

మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు

పేద పిల్లల చదువుకు సర్కారు అండ

కరువు తీరా వర్షధార

బ్లూ ఫ్రాగ్‌ కాదు.. ఎల్లో ఫ్రాగే!

కొత్త సీఎస్‌గా సాహ్ని బాధ్యతల స్వీకారం

వైఎస్సార్‌సీపీలోకి దేవినేని అవినాష్‌

‘ఇసుకపై చంద్రబాబు దీక్షలు సిగ్గుచేటు’

చరిత్రను మార్చే తొలి అడుగు

‘సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిద్దాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?

సినిమాలు అవసరమా? అన్నారు