వికలాంగురాలును గర్భవతి చేసిన దుండగులు

22 Dec, 2014 21:33 IST|Sakshi

అనంతపురం: ఒంటిమిద్దెలో దారుణం జరిగింది. మానసికి వికలాంగురాలను కొందరు గుర్తు తెలియని దుండగులు గర్భవతిని చేసారు. అయితే అశోక అనే యువకుడుపై అనుమానం రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు