‘బీసీ సమైక్య సంక్షేమ సంఘం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్

23 Sep, 2014 00:45 IST|Sakshi
‘బీసీ సమైక్య సంక్షేమ సంఘం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం వెబ్‌సైట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. బీసీలను సంఘటితం చేసి హక్కుల కోసం పోరాడుతున్న సమైక్య సంక్షేమ సంఘం నేతలను ఆయన అభినందించారు. బీసీ సమైక్య సంక్షేమ సంఘం కార్యకలాపాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఠీఠీఠీ.్చఞఛఛిటటట.ఛిౌఝ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయకిరణ్ తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు