గ్రహం అనుగ్రహం (12-08-2019)

13 Aug, 2019 13:46 IST|Sakshi

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం.  ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

వృషభం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మి త్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కర్కాటకం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సింహం: బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

మకరం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (11-08-2019)

గ్రహం అనుగ్రహం (10-08-2019)

ఈ వారం రాశి ఫలాలు (10-08-2019)

గ్రహం అనుగ్రహం (09-08-2019)

గ్రహం అనుగ్రహం (08-08-2019)

గ్రహం అనుగ్రహం (07-08-2019)

గ్రహం అనుగ్రహం (06-08-2019)

గ్రహం అనుగ్రహం(05-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

గ్రహం అనుగ్రహం (04-08-2019)

రాశి ఫలాలు (ఆగస్ట్‌ 3 నుండి 9 వరకు)

గ్రహం అనుగ్రహం (03-08-2019)

గ్రహం అనుగ్రహం(02-08-2019)

గ్రహం అనుగ్రహం (01-08-2019)

గ్రహం అనుగ్రహం (31-07-2019)

గ్రహం అనుగ్రహం (30-07-2019)

గ్రహం అనుగ్రహం (29-07-2019)

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

గ్రహం అనుగ్రహం (27-07-2019)

గ్రహం అనుగ్రహం(26-07-2019)

గ్రహం అనుగ్రహం (25-07-2019)

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

సాహో కోసం...

ఇట్స్‌ మేకప్‌ టైమ్‌

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌