గ్రహం అనుగ్రహం(14-09-2019)

14 Sep, 2019 06:34 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం, తిథి పౌర్ణమి ఉ.8.23 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం పూర్వాభాద్ర రా.10.27వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం... లేదు
దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.27 వరకు అమృతఘడియలు... ప.1.34 నుంచి 2.54 వరకు.

సూర్యోదయం :    5.51
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృషభం:  కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. పనులలో పురోగతి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్ర యాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవచింతన. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

సింహం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ధనవ్యయం. ప్రయాణాలు వాయి దా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూవివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకు లు. ఉద్యోగాలలో బాధ్యతలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటా యి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం: బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. – సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (13-09-2019)

గ్రహం అనుగ్రహం (12-09-2019)

గ్రహం అనుగ్రహం (11-09-2019)

గ్రహం అనుగ్రహం (10-09-2019)

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

గ్రహం అనుగ్రహం (06-09-2019)

గ్రహం అనుగ్రహం (05-09-2019)

గ్రహం అనుగ్రహం (04-09-2019)

గ్రహం అనుగ్రహం (03-09-2019)

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

గ్రహం అనుగ్రహం (27-08-2019)

గ్రహం అనుగ్రహం (26-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

రాశి ఫలాలు (ఆగస్టు 24 నుంచి30 వరకు)

గ్రహం అనుగ్రహం (24-08-2019)

గ్రహం అనుగ్రహం (23-08-2019)

గ్రహం అనుగ్రహం (22-08-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది

సరికొత్త యాక్షన్‌

గెటప్‌ చేంజ్‌

పండుగాడు వస్తున్నాడు

మరో ప్రయోగం

సస్పెన్స్‌ థ్రిల్లర్‌