గ్రహం అనుగ్రహం (20-09-2019)

20 Sep, 2019 06:25 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.షష్ఠి ప.3.48 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం కృత్తిక ఉ.7.43 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం రా.12.01 నుంచి 1.35 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.18 నుంచి 1.08 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం: పనులు వాయి దా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువులతో విభేదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం:  పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులలో ఆ టంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాల లో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: పాతబాకీలు వసూలవుతాయి. పనుల్లో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వివాదాలు కొన్ని పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కన్య: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. చర్చలు సఫలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాçహం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు.శ్రమ పెరుగుతుంది. దైవచింతన. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మీనం: నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. విందువినోదాలు. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (19-09-2019)

గ్రహం అనుగ్రహం (18-09-2019)

గ్రహం అనుగ్రహం (17-09-2019)

గ్రహం అనుగ్రహం (16-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

గ్రహం అనుగ్రహం(15-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం(14-09-2019)

గ్రహం అనుగ్రహం (13-09-2019)

గ్రహం అనుగ్రహం (12-09-2019)

గ్రహం అనుగ్రహం (11-09-2019)

గ్రహం అనుగ్రహం (10-09-2019)

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

గ్రహం అనుగ్రహం (06-09-2019)

గ్రహం అనుగ్రహం (05-09-2019)

గ్రహం అనుగ్రహం (04-09-2019)

గ్రహం అనుగ్రహం (03-09-2019)

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

నీ వెంటే నేనుంటా

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు