అనిల్‌ అంబానీకి భారీ ఊరట

17 Dec, 2019 08:48 IST|Sakshi

అనిల్‌ అంబానీ కేసులో చైనా బ్యాంకులకు చుక్కెదురు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) తీసుకున్న 680 మిలియన్‌ డాలర్ల కార్పొరేట్‌ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్‌ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్‌ దరఖాస్తును బ్రిటన్‌ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి చేయజాలవని అంబానీ చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్‌ 7న దీనిపై విచారణ జరిగిందని, సోమవారం ఉత్తర్వులు వచ్చాయని అనిల్‌ అంబానీ అధికార ప్రతినిధి తెలిపారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేడు మార్కెట్లకు సెలవు

లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు

కరోనా వార్తలే కీలకం

ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి

సినిమా

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..