భెల్‌ నష్టాలు రూ.219 కోట్లు

10 Aug, 2019 05:21 IST|Sakshi

రూ.4,673 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భెల్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.219 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. గత క్యూ1లో రూ.40 కోట్ల నికర లాభం ఆర్జించామని భెల్‌ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,116 కోట్ల నుంచి రూ.4,673 కోట్లకు తగ్గిందని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ.3,492 కోట్లకు, ఇండస్ట్రీ సెగ్మెంట్‌ ఆదాయం రూ.1,161 కోట్ల నుంచి రూ.920 కోట్లకు తగ్గాయని భెల్‌ పేర్కొంది.   ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో భెల్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.57 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌..

రిలయన్స్‌ డిజిటల్‌ భారీ ఆఫర్లు

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎఫెక్ట్ ‌: స్పైస్‌జెట్‌ రికార్డ్‌ లాభాలు

సుజుకి జిక్సెర్‌ 250.. ధర ఎంతంటే..

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 పై రూ. 32వేలు తగ్గింపు

వారాంతంలో లాభాలు

ఉబెర్‌కు భారీ నష్టాలు

వరుసగా రెండో రోజు లాభాలు

షావొమీ 100 మెగాపిక్సెల్‌ కెమెరా ఫోన్‌!

భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

బెంజ్‌ కార్లపై బంపర్‌ ఆఫర్లు

హై జంప్‌  చేసిన స్టాక్‌మార్కెట్లు

ఐటీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

మందగమనమే... కానీ..?

విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్‌’

ఆదుకోండి మహాప్రభో!!

రుణాలు ఇక పండగే!

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో ఎస్‌ 1  

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు