జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

26 Oct, 2019 06:05 IST|Sakshi

డిజిటల్‌ కోసం అనుబంధ సంస్థ

దాని రుణాలన్నీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు..

రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్‌ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్‌ జియో సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ప్రతిగా అను బంధ సంస్థలో పూర్తి వాటాలను దక్కించుకోనుంది. దీనితో ఆర్‌ఐఎల్‌కు రిలయన్స్‌ జియో 100%అనుబంధ సంస్థగా (డబ్ల్యూవోఎస్‌) మారుతుంది. ఈ ప్రతిపాదనకు జియో పేరిట రుణాలిచి్చన బ్యాంకులు, డిబెంచర్‌ హోల్డర్లు అనుమతి వచ్చినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రం పరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే.. రిలయన్స్‌ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.188 కోట్లు

పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం!

ఎస్‌బీఐ లాభం... ఆరు రెట్లు జంప్‌

స్టాక్స్‌..రాకెట్స్‌!

స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు

వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్‌ రేటింగ్స్‌

ఫ్లాట్‌ ముగింపు : బ్యాంక్స్‌ జూమ్‌

మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌

జియో ఫోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ : కొత్త ప్లాన్స్‌ 

అదరగొట్టిన ఎస్‌బీఐ

లాభనష్టాల ఊగిసలాటలో సూచీలు

షేర్ల పతనం; ఇకపై ప్రపంచ కుబేరుడు కాదు!

రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

ఇండిగో నష్టం 1,062 కోట్లు

ఐటీసీ లాభం 4,173 కోట్లు

మారుతీకి మందగమనం దెబ్బ

వ్యాపారానికి భారత్‌ భేష్‌..

టెల్కోలకు సుప్రీం షాక్‌

ఇండిగోకు  రూ. 1062కోట్లు నష్టం

ఇక డాక్టర్‌కు కాల్‌ చేసే డ్రైవర్‌లెస్‌ కార్లు..

పన్ను చెల్లింపుదారులకు ఊరట?

బంపర్‌ ఆఫర్‌: గ్రాము గోల్డ్‌కి మరో గ్రాము ఉచితం!

మరింత క్షీణించిన మారుతి లాభాలు

మార్కెట్లో సుప్రీం సెగ : బ్యాంకులు, టెల్కోలు ఢమాల్‌ 

ఎట్టకేలకు ఆడి ఏ6 భారత మార్కెట్లోకి

టెలికం కంపెనీలకు భారీ షాక్‌

నష్టాల్లో మార్కెట్లు

సులభతర వాణిజ్యంలో సత్తా చాటిన భారత్‌

వైద్య సేవల్లోకి కత్రియ గ్రూప్‌

మార్కెట్‌కు ఫలితాల దన్ను!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు