నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు : బ్యాంకింగ్‌, ఆటో ఢమాల్‌ 

25 Sep, 2019 09:29 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. బలహీన ప్రారంభంనుంచి మరింత దిగజారి సెన్సెక్స్‌ 255 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించింది.  తద్వారా సెన్సెక్స్‌ 39వేల దిగువకు, నిఫ్టీ 11550 దిగువకు చేరాయి.  బ్యాంకు నిఫ్టీ కూడా 30వేల దిగువకు చేరింది. ఇన్వెస్టర్ల అమ్మకాలు వరుసగా రెండో రోజు కూడా కొనసాగడంతో  కీలక సూచీలు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంక్‌,  ఆటో సెక్టార్‌ నష‍్టపోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ,  ఐడీబీఐ, యూనియన్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, కోటక్‌ మహీంద్ర  అలా అన్ని బ్యాంకింగ్‌ షేర్లు  నష్టపోతున్నాయి.  ఇంకా టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, గ్రాసిం, హిందాల్కో, కోల్‌ ఇండియా, సిప్లా, వేదాంతా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌  నష్టపోతున్నాయి.  మరోవైపు పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ హెచ్‌సీఎల్‌, యస్‌ బ్యాంకు, రిలయన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పైస్‌ జెట్‌ లాంటి  ఏవియేషన్‌ షేర్లు, లాభపడుతున్నాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రికార్డ్‌ లాభాలకు బ్రేక్‌

శాంసంగ్‌ ‘ఫోల్డ్‌’ వస్తోంది

హువావే ‘మీడియాపాడ్‌ ఎం5 లైట్‌’ ట్యాబ్లెట్‌ విడుదల

సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌కు పన్ను మినహాయింపు!

మార్కెట్లోకి వివో.. ‘యూ10’

వెలుగులోకి రూ. 400 కోట్ల జీఎస్‌టీ స్కామ్‌

పండుగల్లో 1.40 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు

ఫోర్బ్స్‌ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు

అధికంగా మనకే రావాలి!

పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌

59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు

బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ కొత్త బైక్‌లు

పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా!

ఆ విమానాల చార్జీలు రెట్టింపు!

8వ రోజూ పెట్రో సెగ

ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్‌

విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!

ఐఫోన్‌ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..

ఫ్లాట్‌ ఆరంభం: ఊగిసలాట

ఆసస్‌ ‘ఆర్‌ఓజీ ఫోన్‌ 2 ఇండియా ఎడిషన్‌’ ఆవిష్కరణ

కోర్టు వెలుపలే వివాదాల పరిష్కారం..!

సోషల్‌ మీడియాలో కొత్త క్రేజ్‌.. స్లోఫీ, అంటే?

స్కోడా ‘కొడియాక్, సూపర్బ్‌’ స్పెషల్‌ ఎడిషన్స్‌ విడుదల

ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలకు రెపోనే ప్రాతిపదిక

ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

నచ్చని టెల్కోలకు గుడ్‌బై!

పెట్రోల్, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

బుల్‌చల్‌!

‘థామస్‌ కుక్‌’ దివాలా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

దాదా.. షెహెన్‌షా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

బచ్చన్‌ సాహెబ్‌