రూపాయ్‌ రయ్‌...రయ్‌..!

8 Apr, 2017 01:23 IST|Sakshi

డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ పటిష్టత కొనసాగుతోంది. శుక్రవారం ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు 24 పైసలు బలపడి, 64.28 వద్ద ముగిసింది. ఇది 20 నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది డాలర్‌ మారకంలో 68.881కు చేరిన రూపాయి, గత నెల ప్రారంభం నుంచీ అప్రతిహతంగా, అంచనాలకు భిన్నంగా భారీగా బలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు రోజుల్లో  డాలర్‌ మారకంలో రూపాయి 75పైసలు లాభపడింది.

మరిన్ని వార్తలు