తీవ్ర విషాదం : స్నానం చేస్తుండగా..

22 Jun, 2019 13:26 IST|Sakshi

సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. స్నానం కోసం బావిలోకి దిగిన నలుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు.  క‌రెంట్  తీగ బావిలో​ పడి షాక్‌ తగలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సంబ‌ల్ జిల్లాలోని పెటియాన్ గ్రామంలో  శుక్రవారం  ఈ ఘటన జరిగింది. దీంతో  గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసు బలగాలను  మోహరించారు.

స్నానం చేసేందుకు నలుగురు మైనర్‌ బాలురు స్థానిక వ్యవసాయ బావిలోకి దిగారు. సరిగ్గా అదే స‌మ‌యంలో అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్‌కు  చెందిన కరెంట్ వైర్ తెగి ఆ నీటిలో పడి విద్యుత్‌ షాక్‌ తగిలింది.  కొంతసేపటికి అటుగా వెళుతున్న  రైతు పిల్ల‌లు స్పృహ కోల్పోయిన ఉన్న‌ట్లు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి  చేరుకుని విద్యుత్తు స‌ర‌ఫ‌రాను నిలిపివేసారు. అనంతరం పిల్ల‌లను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నలుగురు మరణించారని  వైద్యులు ధృవీకరించారు.  చనిపోయిన వారిలో విష్ణు (11), శివం(7) ఇద్దరూ  అన్నదమ్ములు.  కాగా మిగిలిన ఇద్దర్నీ ధర్మవీర్‌(11),  గణేష్‌ (11) గా గుర్తించారు.

పోలీసులు ఈ ఘ‌ట‌నపై దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు దీనిపై మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులకు జిల్లా మేజిస్ట్రేట్‌ అవినాష్‌ క్రిషన్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంపై  అనుమానాలు  వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై రిపోర్టు  ఇవ్వాల్సిందిగా విద్యుత్తుశాఖను కోరినట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌