ఆదిలాబాద్‌లో బాంబు పేలుడు

30 Dec, 2019 15:38 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన క్షత్రగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ మీదుగా ఉట్నూరుకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. అయితే ఉట్నూర్‌ ఎక్స్‌ రోడ్‌ దగ్గర గల పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకోగానే బైక్‌ నుంచి ఒక్క సారిగా పేలుడు సంభవించింది.  దీంతో ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అంతేకాకుండా ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పేలిన బాంబుతో పాటు బైక్‌లో మరో బాంబు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా పేలుడు సంభవించడానికి గల కారణం నాటు బాంబు లేక గనుల్లో వాడే జిలితెన్‌ స్టిక్స్‌ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'మైనర్‌పై అత్యాచారం..నిందితున్ని పొడిచి చంపిన అన్న'

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల మిస్సింగ్‌

చెడ్డీ గ్యాంగ్‌ చిక్కింది..

పగలే దోపిడీకి యత్నం..!

ఈర్లదిన్నెలో విద్యార్థి కిడ్నాప్‌ కలకలం

టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ

దేవికా రాణి చుట్టూ.. ఈడీ ఉచ్చు

కిడ్నాప్‌ కోసం వచ్చి ముక్కు కోసి..

ఇళ్ల మధ్యే కుళ్లిన మాంసం నిల్వలు

కన్నవారికి గుండె కోత

భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం 

ఆ పాము ఖరీదు రూ.1.25 కోట్లు!

పొగమంచుతో ప్రమాదం: ఆరుగురు మృతి

మహిళా దర్శకురాలిపై కేసు..

థియేటర్‌లో ఈవ్‌టీజింగ్‌

‘నా చావుకి పిల్లనిచ్చిన అత్తే కారణం’

యావద్దేశానికీ... ఒక ‘దిశ’

ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ డేటాబేస్‌ మాయం

కిడ్నాప్‌.. ఆపై పెళ్లి

తమ్ముడిని హతమార్చిన అన్న

కూతుళ్లపై తండ్రి లైంగిక దాడి

వివాహేతర సంబంధం: గదిలో అఘాయిత్యం

ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం

మూవీ మొఘల్‌ రామానాయుడు ఇంట్లో చోరీ 

మైనర్‌కు బైక్‌ విక్రయం.. కుటుంబ సభ్యుల గొడవ

క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ పేరుతో కొల్లగొడుతున్నారు

పబ్‌జీ గేమ్‌తో బాలికకు వల

బీమా డబ్బుల కోసం బామ్మర్ది హత్య!

కలుషిత ఆహారంతో 60 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్‌ సో ప్రౌడ్‌'

వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూదేశాయ్‌

అది ఐటమ్‌ సాంగ్‌ కాదు : మహేశ్‌బాబు

టాలీవుడ్‌ @ 2020

హీరోయిన్‌ కాళ్లపై పడ్డ వర్మ

‘బై బై వండర్‌ ల్యాండ్‌.. తిరిగి 2020లో కలుద్దాం’