బాలుడిని బలి తీసుకున్న మ్యాగీ వంట..

15 Oct, 2019 07:40 IST|Sakshi

కర్ణాటక ,తుమకూరు : మ్యాగీ తయారు చేయడానికి చేసిన ప్రయత్నం బాలుడిని బలి తీసుకున్న ఘటన సోమవారం తుమకూరు పట్టణంలో చోటు చేసుకుంది. క్రిస్టియన్‌ స్ట్రీట్‌లో తల్లితండ్రులతో ఉంటున్న నోయల్‌ ప్రసాద్‌ (7) సోమవారం మ్యాగీ చేస్తానంటూ తల్లిని ఒప్పించి కిచెన్‌లో గ్యాస్‌ స్టవ్‌ వెలిగించడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే గ్యాస్‌ లీక్‌ కావడంతో లైటర్‌ వెలిగిస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు అంటుకొని మంటలు వ్యా పించాయి. ఘటనలో నోయల్‌కు తీవ్రగాయాలు కావడంతో తల్లితండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా తీవ్రగాయాలు కావడంతో చికిత్స ఫలించక నోయల్‌ మృతి చెందాడు. తుమకూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

చాదర్‌ఘాట్‌: ఆ దొంగలు దొరికిపోయారు!

భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!

మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు

ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్‌..

పర్యాటకంలో విషాదం...

జేసీ దివాకర్‌రెడ్డికి టోకరా

మహిళా రోగిపై మూడేళ్లుగా డాక్టర్‌ పైశాచికం..

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తిరగదోడుతున్నారు..!

వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి

ఎలక్షన్‌ ఫండ్‌ కోసం ‘ఓఎల్‌ఎక్స్‌’ మోసం

యువతి ఆత్మహత్య

ఇక మీతోనూ వార్‌ చేస్తా!

ఘోర ప్రమాదం..10 మంది మృతి

పాపం చిట్టితల్లి.. బతికుండగానే

నగరంలో భారీ చోరీ 

సైకో చేష్టలతో చనిపోతున్నా...

భర్తను కడతేర్చిన భార్య రిమాండ్‌

కుమార్తెలను రక్షించబోయి తండ్రి మృత్యువు ఒడిలోకి

మిస్టరీ వీడేదెన్నడు?

ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య

మరో ఆర్టీసీ  కార్మికుడి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది

లేడీ పోలీస్‌

బంపర్‌ ఆఫర్‌

పరమ వీర