పోల్‌ను ఢీకొట్టి రెండు ముక్కలైన కారు.. వీడియో వైరల్‌

22 Apr, 2019 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ : అతి వేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. వీకెండ్ కావడంతో ముగ్గురు స్నేహితులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా చక్కర్లు కొట్టాలనుకున్నారు. అయితే కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టి, రెండు ముక్కలై నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలోని జ్వాలా హేరీ మార్కెట్ దగ్గర శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో వీడియో రికార్డు అయింది.

కారులో ప్రయాణించిన ముగ్గురు యువకులను హిమాన్షు, జయంత్, సాహెబ్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో సాహేబ్ కారు నడపగా, ముందు సీటులో హిమాన్షు, జయంత్ కారు వెనుక సీటులో కూర్చొన్నట్టు పోలీసులు చెప్పారు. హిమాన్షు ప్రాణాలు కోల్పోగా, గాయపడ్డ సాహెబ్, జయంత్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణించిన ముగ్గురిలో ఎవరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూట్‌ కేసులో మహిళ మృతదేహం

శుభకార్యానికి వెళ్లి వస్తూ..

కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఏసీ కోచ్‌లో మహిళ దారుణ హత్య..!

తండ్రిని చంపి.. 25 ముక్కలుగా నరికి..

అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్‌ వీడియో సందేశం!

కిరాతకంగా నరికి చంపారు 

ఆరిన ఇంటి దీపాలు

యువతీయువకుల ఆత్మహత్య

ప్రేమకథ విషాదాంతం

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి దుర్మరణం

రవిప్రకాశ్‌ మరోసారి...

ఆదాయానికి గండి...

కుమార్తెను చూసేందుకు వచ్చిన స్నేహితురాలితో..

టిక్‌టాక్‌ సెలబ్రిటీ దారుణ హత్య

బాలిక అదృశ్యం

ఆరిన ఆశాదీపాలు

వెనుకసీటులో కూర్చున్న వృద్ధుడి పైశాచికత్వం

ఖాకీ.. ఇదేం పని..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు