పట్టాలపై మందు పార్టీ

15 Nov, 2019 05:15 IST|Sakshi

రైలు ఢీకొని నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

సాక్షి, చెన్నై: వారంతా ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. పరీక్ష ముగిసిన ఆనందంలో  వెన్నెల వెలుగులో మందు పార్టీ అంటూ రైలు పట్టాల మధ్య కూర్చుని పూటుగా మద్యం తాగారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో రైలు వచ్చింది. మద్యం మత్తులో జోగాడుతూ కదల్లేని పరిస్థితుల్లో నలుగురు విద్యార్థులు రైలు కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రావత్తూరు రైల్వేవంతెన సమీపానికి రైలు వచ్చినప్పుడు ట్రాక్‌పై కొందరు కూర్చుని ఉండడాన్ని గమనించిన డ్రైవర్‌ హారన్‌ మోగించాడు. అయినా ఎవరూ కదల్లేదు. రైలును ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వంతెన దాటాక రైలాగింది. గార్డు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది వెనక్కి వచ్చి చూడగా.. నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే విగతజీవులై కనిపించారు. గాయాలతో బయటపడిన మరో యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు.  విద్యార్థులు సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్నట్టు తేలింది. మృతులను కొడైకెనాల్‌కు చెందిన సిద్ధిక్‌ రాజ (22), రాజశేఖర్‌ (22), రాజపాళయంకు చెందిన కరుప్పుస్వామి (22), గౌతమ్‌ (22)లుగా గుర్తించారు. తేనికి చెందిన విశ్వేషన్‌ (22) గాయపడ్డారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూతురిని అమ్మేశాడు

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్‌.. రూ.4లక్షలు మాయం

చెట్టు నుంచి దూరం చేయడంతో చితక్కొట్టారు

ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..

‘దారుణంగా కొట్టాడు.. సాయం చేయండి ప్లీజ్‌’

స్టీరింగ్‌ విరిగి.. పక్కకు ఒరిగి

పట్టుకోండి చూద్దాం!

బంగారం అనుకొని దోచేశారు

పట్టాలపై చితికిపోయిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు

నయా మోసగాళ్లు..

నిద్రమత్తు తెచ్చిన అనర్థం

నవ్వినందుకు చితకబాదాడు

కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం

మహిళ మెడ నరికి హత్య

వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు

సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు

మత్తులో ట్రావెల్స్‌ డ్రైవర్, కండక్టర్‌ 

కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!

మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం

నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు

దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి

ప్రియుడి కోసం రూం: వివాహిత దారుణ హత్య

7లక్షలకు 13 ఏళ్ల కూతురిని అమ్మేశాడు!

రూ.లక్షకు.. రూ.5లక్షలు

హన్నన్నా...ఆర్‌ఐఓ గారూ?

ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా

ప్రేమ పోరాటం

తీన్‌మార్‌

రెండోసారి

ఏజెంట్‌ సంతానం?

డబ్బింగ్‌ షురూ