పారిశ్రామికవేత్త అదృశ్యం

3 May, 2018 12:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: ఊటీలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త భీమరాజు అదృశ్యమయ్యాడు. భీమరాజు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. భీమరాజును ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోతగిరి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు