కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..

15 Sep, 2019 16:30 IST|Sakshi

న్యూఢిల్లీ:  అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్‌ఎస్‌ఐటీ) ఆవరణలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్‌ఎస్‌ఐటీ క్యాంపస్‌ ఆవరణలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పసిపాపపై కారును పోనిచ్చాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. క్యాంపస్‌ క్యాంటీన్‌ ఆవరణలో, ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మృతురాలి తల్లి పేర్కొన్నారు. నిందితుడిని యూనివర్సిటీకి చెందిన ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. పాపను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ లక్ష కోసం కుమార్తెను అమ్మిన తల్లి

భర్త ప్రియురాలిని పోలీసుల ముందే..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని..

ప్రాణం తీసిన అతివేగం

టీవీ చూడ్డానికి ఇంటికి వచ్చిన బాలికను..

రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం

సైకిల్‌ దొంగిలించాడని..

వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య

దారికోసం ఇరువర్గాల ఘర్షణ

భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం

వైరల్‌ : నాగిని డాన్స్‌ చేస్తూ చనిపోయాడు

నర్సరావుపేటలో రియాల్టర్‌ దారుణ హత్య

టోల్‌ కట్టమన్నందుకు సిబ్బందిపై అమానుష దాడి

డోన్‌ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వివాహిత కిడ్నాప్, రోజూ గ్యాంగ్‌ రేప్‌!

మినగల్లులో వ్యక్తి హత్య

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

నల్లమలలో వేటగాళ్ల హల్‌చల్‌

ఇంటి దొంగలు సేఫ్‌!

యాచకురాలిపై లైంగికదాడి..

ప్రేమ విఫలమై..

బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు

రజియాను చంపింది ప్రియుడే

పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్య

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

లాటరీ మోసగాడి కోసం గాలింపులు

ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?