హైదరాబాద్‌లో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య

1 Oct, 2019 20:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఎస్సార్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సురేశ్‌ స్థానిక ధరమ్‌కరణ్‌ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌ 2వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్‌ ఇంచార్జ్‌ డీసీసీ సుమతి ఘటన స్థలానికి చేరుకుని.. పరిసరాలను పరిశీలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా