కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు

30 Oct, 2019 17:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కన్నతల్లిని కూతురు చంపిన కేసులో ట్విస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్దారణ అయింది. దీంతో పోలీసులు బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం చేయగా.. మరో ప్రియుడు శశికుమార్‌ ఆమెకు అబార్షన్‌ చేయించాడు. దీంతో ఆమె బాల్‌రెడ్డికి దూరమై.. శశికుమార్‌కు దగ్గర అయింది. అయితే కీర్తిని దక్కించుకోవాలని భావించిన శశికుమార్‌కు ఆమె తల్లి రజిత అడ్డుపడింది. దీంతో  శశికుమార్‌.. కీర్తి చేతుల మీదుగా ఆమె తల్లిని హత్య చేయించాడు. అయితే కథ అడ్డం తిరగడంతో శశికుమార్‌, కీర్తిల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

అయితే ఈ హత్యకేసు వెలుగులోకి రావడంతో శశికుమార్‌, బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం కీర్తి, బాల్‌రెడ్డి, శశికుమార్‌లను పోలీసులు వేర్వేరుగా విచారిస్తున్నారు. అలాగే సెల్‌ఫోన్లలోని వీడియోలు, వాట్సాప్‌ చాటింగ్, కాల్‌డేటా ఆధారంగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసులో బాల్‌రెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కాగా, శశికుమార్‌తో కలిసి తల్లిని అంతమొందించిన కీర్తి.. ఆ నెపాన్ని తండ్రి శ్రీనివాస్‌రెడ్డిపై వేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. వైజాగ్‌ టూర్‌ వెళ్లానని చెప్పిన కీర్తి.. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో కీర్తి ప్రవర్తనపై శ్రీనివాస్‌రెడ్డికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీర్తి నేరం చేసినట్లు ఒప్పుకుంది. 

చదవండి : తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్రెండ్‌ భార్యపై లైంగిక దాడి ఆపై..

యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని ఆపై....!

నకిలీ దందాకు చెక్‌..13 మంది అరెస్టు

ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

వేధింపులు తాళలేక.. నవవధువు ఆత్మహత్య

23 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి

కీర్తికి మద్యం తాగించి‌.. రజిత గొంతు నులిమిన శశి

భార్య రాలేదన్న మనస్తాపంతో..

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు దుర్మరణం

కట్నం కోసం ఆగిన డీఎస్పీ ఇంట పెళ్లి..

విలేకరి హత్య కేసు; పాతకక్షలే కారణం

బీరు సీసాలతో విచక్షణారహిత దాడి

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్‌

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..

పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు!

వివాహిత ఆత్మహత్య

కట్నం కోసం.. ఆ పిల్లలూ వేధించారట!

హెచ్‌ఐవీ, డయాబెటిస్‌ కిట్లలో చేతివాటం

వసివాడిన పసివాడు

పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

నల్లగా ఉన్నావంటూ భర్త వేధించడంతో..

420 పోస్టు మాస్టర్‌

ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై వేధింపుల కేసు

శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్‌

చెట్టును ఢీకొన్న స్కార్పియో; ఐదుగురి దుర్మరణం

దీపావళి ఎఫెక్ట్‌; 167 కేసులు.. 799 మంది అరెస్టు

వృద్ధ తల్లిదండ్రులను రాడ్‌తో కొట్టిచంపాడు!

విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన