ఆ కామాంధుడు పట్టుబడ్డాడు..

4 Sep, 2019 09:55 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ముంబై : జ్యుడిషియల్‌ కస్టడీ నుంచి మూడు రోజుల కిందట విడుదలైన షాహిద్‌ అబిద్‌ అన్సారీ (30) ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఒషివర ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. అసహజ శృంగారం కోసం ఒత్తిడి చేయడంతో అన్సారీకి ఇద్దరు భార్యలు విడాకులు ఇవ్వడంతో​ సెక్స్‌కు బానిసగా మారాడని పోలీసులు వెల్లడించారు. ముంబైలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో అన్సారీపై చోరీ సహా పన్నెండుకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్ని కేసుల్లో నిందితుడైనా అన్సారీ దర్జాగా బెయిల్‌పై తిరుగుతున్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన మూడు రోజులకే అన్సారీ ఆగస్ట్‌ 31 రాత్రి చాక్లెట్‌ ఆశ చూపి బాలికను కిడ్నాప్‌ చేశాడు. బాలికను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా అన్సారీని ఒషిహర ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని ఏడు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..

సొంతవాళ్లే యువతిని అర్ధనగ్నంగా మార్చి...

మొబైల్‌ కొనివ్వలేదని అఘాయిత్యం  

పుట్టగొడుగుల ​కోసం ఇరు వర్గాల గొడవ

సాక్స్‌లో మొబైల్‌ ఫోన్‌ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!

ఫేస్‌బుక్‌ పరిచయం...మహిళ ఇంటికొచ్చి..

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

బాబాయ్‌ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..

అందానికి ఫిదా అయ్యానంటూ.. ముంచేశాడు! 

కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య

దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

చైన్‌ దందా..

మరో 'లవ్ జిహాదీ’ కలకలం

డీకేశికి ట్రబుల్‌

రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు

చైన్‌ స్నాచింగ్‌, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు

కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపిన మైనర్‌..

పిల్లలకిస్తోన్న భోజనాన్ని ప్రశ్నించడం నేరమా?

కాంగ్రెస్‌ నేత హత్య కేసు.. గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు

రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..

పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం

‘తప్పుడు ట్వీట్‌లు చేసి మోసం చేయకండి’

వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్‌

చికిత్స పొందుతూ బాలుడి మృతి

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌

ఖాకీల వేధింపులతో బలవన్మరణం

మద్యం మత్తులో వివాహితపై..

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం