భార్య మొబైల్‌ వాడుతోందని..

6 Aug, 2019 10:36 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

రాయ్‌పూర్‌ : మొబైల్‌ ఫోన్‌ వాడవద్దని పలుమార్లు చెప్పినా వినలేదనే కోపంతో భార్యను కత్తితో పొడిచిన భర్త ఉదంతం వెలుగుచూసింది. చత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై కత్తితో దాడి చేయడమే కాకుండా తన మాట పెడచెవిన పెడితే విడాకులు ఇస్తానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని భర్త బెదిరింపులకు దిగాడు. మొబైల్‌ ఫోన్‌ వాడొద్దని తన భర్త తరచూ తనను వేధిస్తున్నాడని, మూడు రోజుల కిందట తనపై భౌతిక దాడికి దిగాడని బాధితురాలు వెల్లడించారు.

అదే రోజు ఆయన కొన్ని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని చెప్పారు.తన మాట వినకుంటే విడాకులు ఇస్తానని తన భర్త తన తల్లితండ్రులనూ బెదిరించాడని అన్నారు. చిన్న విషయాల్లోనూ భర్తత తనతో కీచులాటకు దిగుతాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భార్య వాపోయారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థి దారుణ హత్య

కండక్టర్‌ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు

హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

అన్నానగర్‌లో మహిళ హత్య

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!

నకిలీ ఆధార్‌ కార్డులతో వెట్టిచాకిరీ!

నిండు గర్భిణిని హతమార్చిన భర్త!

కబ్జా రాయుళ్లకు అండ!

డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు

పోకిరీని వారించినందుకు సీఎం కమాండో హతం

ప్రేమించి.. పెళ్లాడి.. మొహం చాటేశాడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో టోకరా

వికారాబాద్‌లో దారుణం

అమ్మాయి గొంతు కోసి దారుణ హత్య

కొనసాగుతున్న విచారణ

కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

నెత్తురోడిన హైవే

ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట మోసం..

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్‌ అధికారి 

పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐలో అగ్నిప్రమాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది