రెండో పెళ్లి కోసం కుమార్తె హత్య

19 Feb, 2019 12:20 IST|Sakshi
నిందితులు నళిని, మురళి

వేలూరు జిల్లా వానియంబాడిలో దారుణం

తమిళనాడు, వేలూరు: యువకుడితో రెండో వివాహం కోసం పేగు తెంచుకొని జన్మించిన కుమార్తెను తల్లే హత్య చేసిన సంఘటన వానియంబాడిలో సంచలనం రేపింది. వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీ నగర్‌కు చెందిన నళిని (26)కి బెంగళూరుకు చెందిన శివకుమార్‌తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరి గింది. వీరికి జీవిత్‌కుమార్‌ (6), జశ్వంత్‌కుమార్‌ (4), రిత్వికా అనే ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఏర్పడటంతో నళిని భర్తను వదిలి కుమార్తె రిత్వికతో కలిసి వానియంబాడిలోని పుట్టింటికి చేరుకుంది.

కుమారులు శివకుమార్‌తో ఉన్నారు. ఈ క్రమంలో చైన్నైకి చెందిన మురళితో నళినికి పరిచయం ఏర్పడింది. చిన్నారితో పాటు మురళి, నళిని వానియంబాడిలో ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ఇదిలాఉండగా శనివారం కుమార్తె రిత్వికకు ఆరోగ్యం సక్రమంగా లేదని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి శరీరంపై గాయాలు ఉండటంతో డాక్టర్లు వానియంబాడి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి నళిని, మురళి వద్ద విచారణ చేపట్టారు. అందరినీ విడిచి వస్తే పెళ్లి చేసుకుంటానని మురళి చెప్పాడని, దీంతో మురళితో కలిసి చిన్నారి గొంతు నొలిమి హత్య చేసినట్టు పోలీసులకు నళిని తెలిపింది. తరువాత చిన్నారికి ఆరోగ్యం క్షీణించిందని నాటకం ఆడి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు