గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థి

29 Aug, 2019 10:21 IST|Sakshi

చెన్నై ,వేలూరు: బాలికను గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసిన సంఘటన తిరువణ్ణామలైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పడవేడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక. ఈమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. బాలిక పక్కింటికి చెందిన 15 సంవత్సరాల బాలుడు కూడా అదే పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్నాడు. వీరి ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో బాలికకు రెండు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో  కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాలకకు ఐదు నెలలు గర్భమని నిర్దారించారు. అవాక్కైన తల్లిదండ్రులు కుమార్తె వద్ద విచారించారు. ఆ సమయంలో చిన్నారి పక్క ఇంటికి చెందిన విద్యార్థితో చనువుగా ఉన్నట్లు తెలిపింది. దీంతో బాలిక తల్లి ఆరణి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని పోక్సో చట్టం కింద  అరెస్ట్‌ చేసి కోర్టులో హజరు పరిచారు. అనంతరం బాలికను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతీకారంతో రగిలి అదును చూసి..

తొలిబండికి లారీ రూపంలో ప్రమాదం

ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!

మురుగు కాల్వలో పసికందు మృతదేహం

భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త

వేడినీళ్లు పడి చిన్నారి మృతి

వివాదాస్పదంగా తాడికొండ ఎస్‌ఐ వైఖరి

మహిళకు సందేశాలు.. దర్శకుడి అరెస్ట్‌

ఫేస్‌బుక్‌ ప్రేమతో తంటా

ఒంటికి నిప్పంటించుకుని.. విలవిల్లాడుతూ..

అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్‌’

కార్మిక శాఖలో వసూల్‌ రాజా

కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి 

ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..

మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు

సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

చిన్నారులను చిదిమేశారు ! 

కూతురు ఫోన్‌లో అశ్లీల వీడియో.. తండ్రిపై లైంగిక కేసు

ఫోటో షూట్‌ పేరుతో ఇంటికి పిలిచి..

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

బిహార్‌లో దారుణం.. 16 మందిపై యాసిడ్‌ దాడి

దారుణం : నార్మల్‌ డెలివరీ చేస్తుండగా..

తెగబడ్డ దొంగలు, పరిగెత్తిన మహిళ

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

కడప పీడీజేకు ఫోన్‌ చేసి.. దొరికిపోయాడు!

డ్రగ్స్‌కు బానిసైన కుమార్తెను..

సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు

45ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. స్వయంగా అబార్షన్‌.. విషాదం

ఒంటరి మహిళలే టార్గెట్‌

కన్న కూతురి హత్యకు తల్లి యత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బోలెడన్ని గెటప్పులు

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం