దారుణం : భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం

10 Sep, 2019 20:18 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు. ఇంటికి వెళ్తున్న దంపతులను అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే అమ్రోహ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి  భార్యతో కలిసి చాంద్‌పూర్‌లోని ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి రాత్రి వేళ తమ స్వస్థలానికి తిరిగివస్తున్నాడు. మార్గమధ్యలో నలుగురు దుండగులు వారిని అడ్డగించారు. మహిళను చెరబట్టి ఆమె భర్తపై దాడి చేశారు. అనంతరం మహిళపై లైంగిక దాడికి పాల్పడుతుండగా, భర్త వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అరుపులు వినబడడంతో సమీప గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చి దుండగులపై దాడి చేశారు. ఈ క్రమంలో వారు అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళను, ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దొంగతనానికి వెళ్లి యువతి పక్కన నగ్నంగా...

అప్పుల్లో మునిగి పనిచేసే సంస్ధకు కన్నం..

ప్రియుడి కోసం భర్త దారుణ హత్య

ఫ్యామిలీ కోసం ప్రాణాలే ఇచ్చాడు

ఏసీబీకి చిక్కిన లైన్‌మెన్‌

పరువు హత్య : చివరి క్షణంలో పోలీసులు రావడంతో..

అతీంద్రీయ శక్తులు చెప్పాయని.. అత్యంత కిరాతకంగా

ప్రవర్తన సరిగా లేనందుకే..

ఎనిమిదేళ్ల బాలికపై దాడి!

మెడికల్‌ సీట్ల పేరుతో మోసం

నేనో డాన్‌.. నన్ను చూసి బెదరాలి

నేను చనిపోతున్నా..

ఒడిశా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్‌

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

శవ పంచాయితీ

‘కన్నీటి’కుంట...

ఏసీబీకి చిక్కిన లైన్‌మన్‌

లాటరీ పేరిట కుచ్చుటోపీ

నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట! 

కార్యాలయం ఉద్యోగులే దొంగలు!

పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం

పోర్టులో మరో క్రేన్‌ దగ్ధం 

ప్రేమించాడు..పెళ్లి ముహుర్తం పెట్టాకా..

బార్లలో మహిళా డ్యాన్సర్లు, సప్లయర్లు..

టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు

పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలుగా..

ఎందుకిలా చేశావమ్మా?

‘స్వామి లీలలు బట్టబయలైనా అరెస్ట్‌ చేయలేదు’

గోదావరిలోకి దూకి కుటుంబం ఆత్మహత్య?

ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి

‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌