అమ్మాయి గొంతు కోసి దారుణ హత్య

5 Aug, 2019 07:16 IST|Sakshi
రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిరా

ఇంటిలోనే ఘాతుకం

శివమొగ్గ జిల్లాలో ఘటన

కర్ణాటక ,శివమొగ్గ : ఇంటిలోనే అమ్మాయి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలుకాలోని హోసమణె శివాజీనగర పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న కాలింగజళ్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన ఇందిరా (16) ఇంటిలోనే అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో మృతి చెందింది. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్‌పీ శాంతరాజుతో పాటు ఇతర సీనియర్‌ అధికారులు, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలు భద్రావతిలోని హొన్నమ్మ కళాశాలలో పీయూసీ చదువుతోంది. శనివారం రాత్రి భోజనం చేసి అందరూ యథావిధిగా నిద్రపోయారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసే సరికి ఓ గదిలో ఇందిరను అతిదారుణంగా గొంతు కోసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో  దర్యాప్తు మొదలు పెట్టారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొనసాగుతున్న విచారణ

కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

నెత్తురోడిన హైవే

ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట మోసం..

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్‌ అధికారి 

పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐలో అగ్నిప్రమాదం 

భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

తుపాన్‌ మింగేసింది

ఒక్కడు.. అంతులేని నేరాలు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం