డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన సీపీ, ఎస్పీ

18 Aug, 2016 00:35 IST|Sakshi
వరంగల్‌ : రాష్ట్రపతి పోలీస్‌ (శౌర్యపతకం) గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన వరంగల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ ప్రభాకర్‌రావుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ మేరకు డీఐజీ కార్యాలయంలో ఆయనను కలిసి బొకే అందించారు. కాగా, తనను గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీ, ఐజీ, పోలీస్‌ ఉన్నతాధికారులకు ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు