కల్వర్టు పైనుంచి కాలువలో పడ్డ లారీ

23 Jul, 2016 23:25 IST|Sakshi
  • డ్రైవర్, క్లీనర్‌ సురక్షితం
  • దిలావర్‌పూర్‌ : దిలావర్‌పూర్‌ గ్రామ బస్టాండ్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున నిర్మల్‌–భైంసా రహదారిపై ఉన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. మంచిర్యాల ప్రాంతం నుంచి సిమెంట్‌ లోడ్‌తో మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఈ లారీ దిలావర్‌పూర్‌ వద్దకు రాగానే కల్వర్డును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అందులో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్‌ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు.
మరిన్ని వార్తలు