సత్యాగ్యాంగ్‌ ఫైట్‌

21 Dec, 2016 22:28 IST|Sakshi
సత్యాగ్యాంగ్‌ ఫైట్‌

పాతపాడు(బనగానపల్లె రూరల్‌):   బనగానపల్లె నవాబు బంగ్లాలో సత్యాగ్యాంగ్‌ సినిమా క్లైమాక్‌​‍్సఫైట్‌ను బుధవారం చిత్రీకరించారు. హీరో సుమన్‌తో విలన్‌ గొడవపడే సన్నివేశాన్ని తెరకెకి​‍్కంచారు.  దీంతో సినిమా షూటింగ్‌ పూరైనట్లు చిత్రయూనిట్‌ సభ్యులు తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వారు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు