తహశీల్దార్లకు స్థానచలనం

8 Jul, 2017 05:11 IST|Sakshi

–23 మందిని బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు
అనంతపురం అర్బన్‌ : రెవెన్యూ శాఖలో తహశీల్దార్లకు స్థానచలనం కల్పించారు. జిల్లావ్యాప్తంగా 23 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. అనంతపురం తహశీల్దారుగా బదిలీ చేసినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించని కంబదూరు తహశీల్దార్‌ రఫిక్‌ అహమ్మద్‌ను కంబందూరులోనే కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

తహశీల్దారుల బదిలీలు ఇలా
తహశీల్దారు పేరు      ప్రస్తుత స్థానం    బదిలీ స్థానం    
పి.విజయకుమారి      శింగనమల         గుత్తి    
జి.నాగేంద్ర               తనకల్లు           శింగనమల    
బి.లక్ష్మీనాయక్‌          కదిరి               తనకల్లు    
ఎల్‌.రెడ్డి                 ఆమడగూరు       ఓడీచెరువు    
ఎస్‌.శ్రీనివాసులు      గాండ్లపెంట(ఎఫ్‌ఏసీ)    ఆమడగూరు(ఎఫ్‌ఏసీ)    
కె.శ్రీధర్‌బాబు          ధర్మవరం (డీఏఓ, ఆర్‌డీఓ ఆఫీసు)    నార్పల    
కె.విజయలక్ష్మి        నార్పల    ఏఓ.కలెక్టరేట్‌    
ఎస్‌.బ్రహ్మయ్య       ఉరవకొండ (సెలవులో)    యాడికి    
ఆర్‌.మాధవరెడ్డి      అమరాపురం (సెలవులో)    ముదిగుబ్బ    
కె.అన్వర్‌ హుసేన్‌     డ్వామా, సూపరింటెండెంట్‌    అనంతపురం    
ఎం.రఫీక్‌ అహ్మద్‌     కంబదూరు    అదే స్థానంలో కొనసాగింపు    
బి.శివయ్య             కళ్యాణుదర్గం, (డీఏఓ, ఆర్డీఓ ఆఫీసు)    తలుపుల    
జి.నాగరాజు          ఆత్మకూరు (ఎఫ్‌ఏసీ)    రాయదుర్గం (ఎఫ్‌ఏసీ)    
ఎస్‌.కతిజన్‌కుఫ్రా   రాయదుర్గం        డి.హీరేహల్‌    
బి.వాణిశ్రీ            శెట్టూరు    కణేకల్లు    
డి.వి.సుబ్రమణ్యం బ్రహ్మసముద్రం    శెట్టూరు    
ఆర్‌.వెంకటేశ్‌       కణేకల్లు    బ్రహ్మసముద్రం    
పి.వి.రమణ        ముదిగుబ్బ (సెలువులో)    కదిరి    
కె.గోపాలకృష్ణ       బత్తలపల్లి (ఎఫ్‌ఏసీ)    పెనుకొండ, డీఏఓ, ఆర్‌డీఓ ఆఫీసు (ఎఫ్‌ఏసీ)    
టి.శ్రీనివాసులు    అనంతపురం (సెలవులో)    కళ్యాణదుర్గం    
జె.రవీంద్ర           కళ్యాణదుర్గం    కళ్యాణదుర్గం ( డీఏఓ, ఆర్డీఓ ఆఫీసు)    
ఎస్‌.పి.పుల్లన్న    తలపుల    పుట్లూరు    
బి.రామకృష్ణ        మడకశిర (సీఎస్‌డీటీ)     రొద్దం(ఎఫ్‌ఏసీ)   

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా