వెయిట్‌లిఫ్టింగ్‌ ఎంపికలు

14 Sep, 2016 01:09 IST|Sakshi
నిజామాబాద్‌ నాగారం :
జిల్లా వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో గురువారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బొబ్బిలి నర్స య్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–20, అండర్‌–17 విభాగాలలో బాలబాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ మైదానంలో ఉదయం 10.30 గంటలకు ఎంపిక పోటీలు ప్రా రంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు. 
మరిన్ని వార్తలు