రిజిస్ట్రేషన్‌ ఒకటి.. బస్సులు రెండు

29 Dec, 2017 09:27 IST|Sakshi

సామర్లకోట: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఒకే నెంబరుతో రెండు బస్సులు నడుపుతున్న సిరి ట్రావెల్స్‌కు చెందిన ఎఆర్‌ 01 1166 నెంబరు బస్సును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి సీజ్‌ చేశారు. బస్సు కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు పంపారు. 

మరిన్ని వార్తలు