కొత్త పుస్తకాలు

5 Apr, 2015 01:01 IST|Sakshi

శ్రీ అరవింద సావిత్రి (ఒక ఐతిహాసిక సంకేతం)
 స్వేచ్ఛానువాదం: కోనేరు వెంకటేశ్వరరావు
 పేజీలు: 1,196; వెల: 600
 ప్రతులకు: శ్రీమాతారవింద దివ్య జీవన కేంద్రం, శ్రీ అరవింద పురం, అడ్డాడ పోస్టు, కృష్ణా జిల్లా-521390;
 ఫోన్: 08674-253120
 
 అవుటాఫ్ కవరేజ్ ఏరియా (తెలంగాణ దళిత కథలు)
 రచన: డాక్టర్ పసునూరి రవీందర్
 పేజీలు: 182; వెల: 150
 ప్రచురణ: ఇండస్ పబ్లికేషన్స్, హైదరాబాద్
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, రచయిత, ప్లాట్ నం.406, గుల్‌మెహర్ పార్క్ కాలనీ, శేరిలింగంపల్లి, హైదరాబాద్-19; ఫోన్: 7702648825
 
 ప్రజాకవి దాశరథి సాహిత్యం-నాల్గవ సంపుటం
 ప్రాచీన లక్నో(ఉర్దూమూలం: అబ్దుల్ హలీమ్ షరర్; తెలుగు: దాశరథి)
 యాత్రాస్మృతి (దాశరథి స్వీయచరిత్ర)
 పేజీలు: 588; వెల: 400
 ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖల్లో. ఫోన్: 040-24224458
 
 1.కరుణకుమార కథలు
 పేజీలు: 278; వెల: 125
 2. ఒకానొక భ్రమ భవిష్యత్తు (మతంపై మనోవిశ్లేషణాత్మక పరిశోధన)
 మూలం: సిగ్మండ్ ఫ్రాయిడ్
 తెలుగు: ఆనందేశి నాగరాజు
 పేజీలు: 64; వెల: 40
 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖల్లో
 
 లోహాలు చెప్పే కథలు
 మూలం: ఎస్.ఐ.వెనెట్ స్కీ
 పేజీలు: 288; వెల: 150
 ప్రతులకు: ప్రజాశక్తి అన్ని శాఖల్లో.
 ఫోన్: 040-27660013
 
 ప్రత్యూషపవనం, వెలుతురు పువ్వులు (నవలలు)
 రచన: డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి
 పేజీలు: 196; వెల: 110
 ప్రతులకు: విజయ సమీర పబ్లికేషన్స్, ఇ-502, వెర్టెక్స్ సద్గురు కృప అపార్ట్‌మెంట్స్, నిజాంపేట్ రోడ్, కూకట్‌పల్లి, హైదరాబాద్-72;
 ఫోన్: 9849022441
 

మరిన్ని వార్తలు