విష హృదయం

24 Jun, 2017 23:36 IST|Sakshi
విష హృదయం

రమణి కళ్లు కన్నీటి కుండల్లా ఉన్నాయి. ఏడుస్తూ  చెబుతోంది... ‘‘ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఉండేవారు. అలా ఉండడం నచ్చక చనువుగా మందలించేదాన్ని తప్ప అంతకుమించి మా మధ్య పెద్ద తగాదాలేమీ లేవు’’ కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త రంగారావు శవం వైపు చూస్తూ  అంది  రమణి.‘‘ఎంత కాలం నుంచి పరధ్యానంగా ఉంటున్నారు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.‘‘పెళ్లయినప్పటి నుంచీ అంతే.

ఈయన ఎప్పుడూ మూడీగా ఉండటం చూసి నా ఫ్రెండ్స్‌ వెక్కిరించేవాళ్లు’’ కాస్త బాధగా అంది రమణి.‘‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేనట్లు ఉంది’’ రమణి వైపు చూస్తూ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌  నరసింహ.‘‘అదేమీ లేదు. ఇంటి పెద్దలను ఎదురించి నన్ను పెళ్లి చేసుకున్నాడు’’ అన్నది రమణి పాయిజన్‌ బాటిల్‌ వైపు చూస్తూ. ఆ పాయిజన్‌ బాటిల్‌ రంగారావు పడిపోయి ఉన్న సోఫాకు కొద్ది దూరంలో ఉన్న టేబుల్‌ మీద ఉంది.

‘‘కూరగాయలు తేవడానికి మార్కెట్‌కు వెళ్లి వచ్చాను. ఈలోపు ఇలా జరిగింది’’ కళ్లనీళ్లు తుడుచుకుంటూ అన్నది రమణి. ‘‘మీరు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు పరిస్థితి  ఏమిటి?’’‘‘నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏదో చెప్పాలని తపిస్తున్నాడు. నన్ను క్షమించు అన్నట్లుగా సైగలు చేశాడు’’ చెప్పింది రమణి. పాయిజన్‌ బాటిల్‌ను పరీక్షకు పంపించాడు ఇన్‌స్పెక్టర్‌. ‘రంగారావుది  ఆత్మహత్య కాదని, హత్య అని, ఈ హత్య చేసింది రమణి అని తేల్చారు పోలీసులు.రంగారావుది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు ఎలా తేల్చారు?

అద్దంలో ఆన్సర్‌ (కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి)
జవాబు: టేబుల్‌ మీద ఉన్న పాయిజన్‌ బాటిల్‌ చాలా పవర్‌ఫుల్‌ అని, క్షణాల్లో ప్రాణాలు తీసే విషం అని పరీక్షల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో... రమణి బయటికి వెళ్లి ఇంటికి వచ్చే వరకు రంగారావు బతికి ఉండడం అసాధ్యం. మరో విషయం... పాయిజన్‌ బాటిల్‌ దూరంగా ఉండడం. విషం మింగగానే... బాటిల్‌ను అక్కడే వదిలేస్తాడుగానీ, టేబుల్‌ మీద పెట్టడు!

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!